హీరో సందీప్ కిషన్ కి గాయాలు ..

హీరో సందీప్ కిషన్ కి గాయాలు ..
x
Highlights

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం తెనాలి రామకృష్ణ.. ఈ సినిమాకి జీ.నాగేశ్వర్ రెడ్డి దర్శకుడు .. ప్రస్తుతం సినిమా షూటింగ్ శేరావేగంగా...

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం తెనాలి రామకృష్ణ.. ఈ సినిమాకి జీ.నాగేశ్వర్ రెడ్డి దర్శకుడు .. ప్రస్తుతం సినిమా షూటింగ్ శేరావేగంగా జరుపుకుంటుంది . షూటింగ్ లో బాగంగా హీరో సందీప్ కిషన్ గాయపడ్డాడు. కర్నూల్ దగ్గర ఏర్పాటు చేసిన ఓ పోరాట సన్నివేషంలో ఫైట్ మాస్టర్ తప్పిదం వల్ల సందీప్ కి గాయాలు అయ్యాయి .. దీనితో వెంటనే ప్రాథమిక చికిత్స కోసం దగ్గరలో ఉన్న మై క్యూర్ హాస్పిటల్ కు సందీప్ ను తీసుకెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్ అపోలోకు తీసుకువేల్లనున్నారు చిత్ర యూనిట్ ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories