వైసీపీలో చేరడం లేదు .. అవాస్తవాలు నమ్మొద్దు : ఉండవల్లి

వైసీపీలో చేరడం లేదు .. అవాస్తవాలు నమ్మొద్దు : ఉండవల్లి
x
Highlights

సోషల్ మీడియా అంటేనే ఈ రోజుల్లో పుకరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. మనం అన్నది ఒక్కటితే ఫైనల్ గా జనాలకు రీచ్ అయ్యేది మరొకటి.. ఇది రాజకీయ నాయకుల...

సోషల్ మీడియా అంటేనే ఈ రోజుల్లో పుకరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. మనం అన్నది ఒక్కటితే ఫైనల్ గా జనాలకు రీచ్ అయ్యేది మరొకటి.. ఇది రాజకీయ నాయకుల విషయంలోనూ మరియు సినిమా స్టార్స్ పైన ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయి. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరబోతున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అయ్యింది . అయితే దీని పైన అయన స్పందిచారు ..

నేను వైసీపీలో చేరుతున్నని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని రాజకీయాలకు పూర్తిగా తాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని ఇక పై రాజకియల్లోకి వచ్చే ఆలోచన లేదని అయన అభిప్రాయపడ్డారు .. ముఖ్యంగా తనకి ఇలాగే బాగుందని తప్పులు చేసిన అధికార మరియు ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నిచడం వల్ల ఎంతో సంతృప్తి చెందుతున్నాని అయన అన్నారు .. వైసీపీ పార్టీలో నా కంటే అనుభవజ్ఞులైన మరియు మేధావులు ఉన్నారని పార్టీకి తన అవసరం లేదని అయన చెప్పుకొచ్చారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories