ముగిసిన అనంత్‌కుమార్ అంత్యక్రియలు
nanireddy13 Nov 2018 1:58 PM GMT
అశ్రునయనాల మధ్య కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన పార్థిక దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. చామరాజపేట స్మశాన వాటికలో హిందూ సంప్రదాయ ప్రకారం ఆయన పార్ధివదేహానికి సోదరుడు నందకుమార్ నిప్పంటిచారు. కాగా 59 ఏళ్ల అనంతకుమార్ కొంతకాలం బెంగళూరులోని శంకర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు….. ఆరోగ్యం మరింత విషమించడంతో నిన్న తెల్లవారుజున 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. గతంలో అమెరికాకు వెళ్లి క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు కానీ ఫలితం లేకపోవడంతో… నెలరోజుల క్రితమే.. ఆయన బెంగుళూరులోని… శంకర ఆసుపత్రిలో చేరారు. శంకర ఆసుపత్రిలో నెలరోజులుగా.. చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోగా నిన్న(సోమవారం) తుదిశ్వాస విడిచారు.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT