నేడు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

నేడు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు
x
Highlights

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి...

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. గత ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,42,719 మంది విద్యార్థులు పరీక్షలకు రిజిస్టర్‌ చేసుకున్నారు. అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,550 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories