పయ్యావుల రాజీనామా

పయ్యావుల రాజీనామా
x
Highlights

ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఉరవకొండ నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ పదవికి...

ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఉరవకొండ నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కేశవ్ రాజీనామాను ఆమోదిస్తూ శాసనమండలి నోటిఫికేషన్ జారీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories