టీఆర్ఎస్ తాజా మాజీకి బీజేపీ టిక్కెట్..?

x
Highlights

కరీంనగర్ జిల్లా చొప్పదండి లో టీఆర్ ఎస్ కు షాక్ తగిలింది. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. బిజెపి మూడో లిస్టులో...

కరీంనగర్ జిల్లా చొప్పదండి లో టీఆర్ ఎస్ కు షాక్ తగిలింది. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. బిజెపి మూడో లిస్టులో బొడిగె శోభ పేరు వస్తుందని సమాచారం. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇక తనకు టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చిన ఆమె సోమవారం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారని సమాచారం. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు వ్యతిరేకించినా పలువురు బీజేపీలో చేరి పోటీ చేయాలని ఆమెను కోరారని తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories