త్రిపురలో ఆధిక్యంలోకి భాజపా

త్రిపురలో ఆధిక్యంలోకి భాజపా
x
Highlights

మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఫలితాల సరళి తారుమారవుతోంది. కమ్యూనిస్టుల కంచుకోట అయిన త్రిపురలో ఉదయం నుంచి ఆధిక్యంలో ఉన్న...

మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఫలితాల సరళి తారుమారవుతోంది. కమ్యూనిస్టుల కంచుకోట అయిన త్రిపురలో ఉదయం నుంచి ఆధిక్యంలో ఉన్న సీపీఎం కూటమి మెజారిటీ క్రమంగా తగ్గుతోంది. ఇక్కడ సీపీఎం, భాజపాల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు తగ్గట్టు భాజపా కూటమి ఆధిక్యంలోకి దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ వెల్లడైన ఎన్నికల ఫలితాల ప్రకారం.. సీపీఎం కూటమి 25 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, భాజపా 32 స్థానాల్లో దూసుకెళ్తోంది. మొత్తం 60 స్థానాలకుగాను 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ సంఖ్య 31.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories