శుభతిథి - చరిత్రలో ఈరోజు!

శుభతిథి - చరిత్రలో ఈరోజు!
x
Highlights

శుభతిథి వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం తే.18-06 -2019 సోమవారం సూర్యోదయం: ఉ.5-42; సూర్యాస్తమయం: సా.6.52 వసంత రుతువు - జేష్ఠ మాసం - కృష్ణ పక్షం ...

శుభతిథి


వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం

తే.18-06 -2019 సోమవారం

సూర్యోదయం: ఉ.5-42; సూర్యాస్తమయం: సా.6.52

వసంత రుతువు - జేష్ఠ మాసం - కృష్ణ పక్షం

పాడ్యమి : మ.02:30 తదుపరి విదియ

మూల నక్షత్రం: ఉ.11:51

అమృత ఘడియలు: లేవు

వర్జ్యం: ఉ. 10:10 నుంచి 11 : 51 వరకు తిరిగి రా. 10 :

06 నుంచి 11 : 49 వరకు

చరిత్రలో ఈరోజు!

సంఘటనలు

మొదటిసారి ఎయిడ్స్ గుర్తింపు. 1981
ఎయిడ్స్
రోగాన్నికాలిఫోర్నియా లోని సాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని వైద్యులు గుర్తించారు.

ఒకరోజు క్రికెట్‌లో భారత్ తరపున తొలి శతకం నమోదు

1983 ప్రపంచకప్ క్రికెట్ ‌లో కపిల్ దేవ్ జింబాబ్వే పై 175 పరుగులు సాధించి ఒకరోజు క్రికెట్‌లో భారత్ తరపున తొలి శతకాన్ని నమోదుచేశాడు.

జననాలు

శాండీ అల్లెన్ 1955

ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు). 53వ ఏట మరణించింది. (మ.2008)

పెండేకంటి వెంకటసుబ్బయ్య 1921

రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు, బీహార్ మరియు కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.1993)

మరణాలు

వేదము వేంకటరాయ శాస్త్రి 1929

సుప్రసిద్ధ పండితులు, కవి మరియు విమర్శకులు, నాటకకర్త. (జ.1853)

మాక్సిం గోర్కీ 1936

రష్యన్ రచయిత

హరిలాల్ గాంధీ 1948

మహాత్మాగాంధీ ప్రథమ పుత్రుడు. (జ.1888)

పాలకోడేటి శ్యామలాంబ 1953

స్వాతంత్ర్యసమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. (జ.1902)

ఖండవల్లి లక్ష్మీరంజనం 1986

సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. (జ.1908)

గండవరం సుబ్బరామిరెడ్డి 2017

ప్రముఖ నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్వహకుడు, విమర్శకుడు. (జ. 1937)

Show Full Article
Print Article
More On
Next Story
More Stories