ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మరో దారుణ సంఘటన

Submitted by arun on Fri, 07/06/2018 - 12:18

ఉత్తరప్రదేశ్ లోమరో దారుణం జరిగింది. ఉన్నావ్ లో ఓ యువతి పట్ల ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. వీడియో తీస్తూ యువతిని బెదిరించారు. అన్నా వదిలేయండి అని బాధితురాలు వేడుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

English Title
Three Men Molest Women In Uttar Pradesh's Unnao, They Made A Video

MORE FROM AUTHOR

RELATED ARTICLES