కాప్రాలో పేలిన సిలిండర్‌.. ఒకరు మృతి

kapra
x
kapra
Highlights

మేడ్చల్ జిల్లా కాప్రా మండల కార్యాలయం సమీపంలో ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ పేలింది. ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి...

మేడ్చల్ జిల్లా కాప్రా మండల కార్యాలయం సమీపంలో ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ పేలింది. ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సిలిండర్ల పేలుడు ధాటికి కిలో మీటర్ వరకు పలు ఇళ్లలోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పేలుడుకు సిలిండర్లు కారణమా? లేక జెలిటిన్ స్టిక్సా అన్నది తేలాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories