ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ ని స్వయంగా వీక్షించనున్న మహేష్ బాబు ..

ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ ని స్వయంగా వీక్షించనున్న మహేష్ బాబు ..
x
Highlights

సహజంగానే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది అంటేనే మాములు ప్రేక్షకుల నుండి స్టార్ సెలబ్రిటీల వరకు ఆసక్తిని చూపిస్తారు .. మరి ఇప్పుడు జరిగేది ప్రపంచ కప్...

సహజంగానే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది అంటేనే మాములు ప్రేక్షకుల నుండి స్టార్ సెలబ్రిటీల వరకు ఆసక్తిని చూపిస్తారు .. మరి ఇప్పుడు జరిగేది ప్రపంచ కప్ .. ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.. ఈ మ్యాచ్ కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హజరు కానున్నాడు .. ప్రస్తుతం మహర్షి సినిమా మంచి హిట్టు కావడంతో విదేశాల్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ .. ఈ మ్యాచ్ ఈ రోజు నేడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories