రాజ్ తరుణ్ కొత్త సినిమా షూరు..

రాజ్ తరుణ్ కొత్త సినిమా షూరు..
x
Highlights

యువ హీరో రాజ్ తరుణ్ గత కొద్దీ రోజుల నుండి విజయాల కోసం సతమతం అవుతున్నాడు .. చేసినా ప్రతి సినిమా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి . అయితే ప్రస్తుతం చేయబోయే...

యువ హీరో రాజ్ తరుణ్ గత కొద్దీ రోజుల నుండి విజయాల కోసం సతమతం అవుతున్నాడు .. చేసినా ప్రతి సినిమా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి . అయితే ప్రస్తుతం చేయబోయే సినిమాలను ఆచితూచి ఎంచుకుంటూన్నాడు . ఈ క్రమంలోనే ఓ కొత్త సినిమాని మొదలు పెట్టేసాడు . గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ కుమార్ కొండా ఈ సినిమాకి దర్శకుడు . ఈ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు . ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని దర్శక నిర్మాతలు ఆశాభావం చేసారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories