logo

దమ్ముంటే కేసీఆర్‌ ఏపీలో ప్రచారం చేయాలి

దమ్ముంటే కేసీఆర్‌ ఏపీలో ప్రచారం చేయాలి

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు దమ్ముంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేయాలని రాష్ట్ర టీడీపీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గురువారం ఆనంద్ బాబు గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం కెసిఆర్ కోసమే జగన్ పోటీ చేయలేదన్నారు. కాగా బీజేపీ, మజ్లిస్, వైసీపీ, జనసేనలను కెసిఆర్ వెనకఉండి నడిపిస్తున్నారని, ప్రతిపక్షాలు కేసీఆర్‌తో ఎలా కలుస్తాయో తను చూస్తానని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం డబ్బుతో గెలిచిన కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతున్నామని ఆనందబాబు అన్నారు.

లైవ్ టీవి

Share it
Top