స్పార్‌ల్యాబ్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

స్పార్‌ల్యాబ్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
x
Highlights

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పారిశ్రామికవాడలోని స్పార్ ల్యాబ్ కంపెనీ‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు...

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పారిశ్రామికవాడలోని స్పార్ ల్యాబ్ కంపెనీ‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడటంతో పోగలు భారీగా వ్యాపించాయి. ఆందోళనతో పరుగులు తీసిన స్థానికులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది, మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories