హరితో సూర్య...సింగం 4 సిద్దామా?

హరితో సూర్య...సింగం 4 సిద్దామా?
x
Highlights

తమిళ కథానాయకుడు సూర్య ప్రస్తుతం తన 37వ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈసినిమాకి కేవీ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో మోహన్‌లాల్‌ ప్రధాన...

తమిళ కథానాయకుడు సూర్య ప్రస్తుతం తన 37వ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈసినిమాకి కేవీ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే దీని తర్వాతి సినిమాకు సూర్య పచ్చజెండా ఉపినట్లు సమాచారం. 'సింగం' దర్శకుడు హరి ఈ ప్రాజెక్టును తెరకెక్కించనున్నట్లు సమాచారం. కాగా ఇది సింగం 4గా రాబోతోందా, లేక కొత్త కథతో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. విభిన్న కథాంశంతో ఈ ప్రాజెక్టును తీయాలని హరి అనుకుంటున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories