4న కాళేశ్వరం పర్యటనకు కేసీఆర్‌

4న కాళేశ్వరం పర్యటనకు కేసీఆర్‌
x
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 4న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. రేపు ఉదయం సీఎం హైదరాబాద్‌ నుంచి కాళేశ్వరం పర్యటనకు ఆయన బయల్దేరతారు....

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 4న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. రేపు ఉదయం సీఎం హైదరాబాద్‌ నుంచి కాళేశ్వరం పర్యటనకు ఆయన బయల్దేరతారు. మొదట రాంపూర్‌ చేరుకుని అక్కడ పంపుహౌస్‌ పనులను పరిశీలిస్తారు. ఆ తరువాత మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ జరిగే పనులను పరిశీలిస్తారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories