అక్కడా సన్నీలియోన్‌కి టాప్ ప్లేస్‌

అక్కడా సన్నీలియోన్‌కి టాప్ ప్లేస్‌
x
Highlights

ఇండియాన్ పిపుల్స్్కి ఆన్‌లైన్ పోర్నపై చాలా మక్కువే అనే విషయం తాజాగా సర్వేలో స్పష్టమైంది. ఈ ఏడాది 2018లో గూగుల్‌లో చాలా మంది ఆన్ లైన్‌ర్స్ వెతికిన...

ఇండియాన్ పిపుల్స్్కి ఆన్‌లైన్ పోర్నపై చాలా మక్కువే అనే విషయం తాజాగా సర్వేలో స్పష్టమైంది. ఈ ఏడాది 2018లో గూగుల్‌లో చాలా మంది ఆన్ లైన్‌ర్స్ వెతికిన ప్రముఖుల(సెలబ్రిటీల) జాబితాలో మాజీ పోర్న్ స్టార్ బాలీవుడ్ హట్ నటీ సన్నీలియోన్ పేరు అగ్రస్థానంలో ఉంది. ఇక మిగత వారి విషయానికి వస్తే సన్నీలియోన్ తరువాతీ స్థానంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్, ఇక ముచ్చటగా మూడవ స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్లలో కత్రినా కైఫ్, దీపికా పడుకోన్‌ల వెతికిన జాబితాలో ఉన్నారు. అంటే వీళ్లు నటించిన సినీమాల కోసం కాదు, ఫోటోల కోసం కాదు హట్, సెక్సీలాంటీ పదాల వాడి ఆ హీరోయిన్ల చిత్రాలు, వీడియోస్ కోసమే తెగా వెతికినట్లు లైవ్ మింట్ డాట్ కామ్ సైట్ వెల్లడించింది. దేశంలో రాజకీయాల కంటే ఎక్కువగా పోర్న్ సెట్స్ కే ప్రజలు సై అంటున్నారని ఈ సర్వే కుండ బద్దలు కొట్టి తెల్చిచెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories