వైఎస్ జగన్ చేతుల మీదుగా సుమంత్ సినిమా..

వైఎస్ జగన్ చేతుల మీదుగా సుమంత్ సినిమా..
x
Highlights

10 ఏళ్ల తరువాత మళ్ళిరావా సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన హీరో సుమంత్. ఈ జర్నీలో కేవలం రెండు మూడు హిట్స్ మాత్రమే అందుకున్న ఈ హీరోకు మళ్ళిరావా మంచి...

10 ఏళ్ల తరువాత మళ్ళిరావా సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన హీరో సుమంత్. ఈ జర్నీలో కేవలం రెండు మూడు హిట్స్ మాత్రమే అందుకున్న ఈ హీరోకు మళ్ళిరావా మంచి ఊరటను ఇచ్చింది. ఆ సినిమా హిట్ తో ఊపుమీదున్న సుమంత్ ఇప్పుడు ఇదమ్ జగత్ సినిమాలో నటిస్తున్నాడు. సుమంత్ ఇప్పుడు ఇదమ్ జగత్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అనిల్ శ్రీకాంతం దర్శకత్వం వహిస్తున్నాడు. థ్రిల్లర్ జానర్ లో సినిమా రూపొందుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమా టీజర్ ను ఆగస్టు 21 వ తేదీన వైఎస్ జగన్ చేతుల మీదుగా విడుదల కాబోతున్నది. జగన్, సుమంత్ లు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఈ చనువుతోనే స్నేహితుడి ఇదం జగత్ టీజర్ ను జగన్ లాంచ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories