నాని కాపురంలో నిప్పులే!

Submitted by arun on Fri, 06/08/2018 - 13:11
srinani

కాస్టింగ్ కౌచ్ మొదలుకొని పవన్ కళ్యాణ్ వరకు పలు వివాదాలతో హాట్ టాపిక్ అవుతున్న శ్రీరెడ్డి... తరచూ నాని ప్రస్తావన తెస్తూ సంచలన పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నానిపై శ్రీరెడ్డి చేసిన మరో పోస్టు హాట్ టాపిక్ అయింది.
నాని+శ్రీరెడ్డి=డర్జీ పిక్చర్…. త్వరలో రాబోతోంది అని ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో కొత్త బాంబు పేల్చారు. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే..’’ అని శ్రీరెడ్డి రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నాని గురించి శ్రీరెడ్డి ఏమైనా సంచలన విషయాలు బయట పెట్టబోతోందా? వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు ఏమైనా ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో నాని హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ ప్రారంభం కాబోతుండగా, ఈ షోలో శ్రీరెడ్డి కూడా పాల్గొంటుందనే ప్రచారం ఉంది.

English Title
srireddy sensational comments on hero nani

MORE FROM AUTHOR

RELATED ARTICLES