మెగా ఫ్యామిలీలో ఒకరు నాకు బాగా క్లోజ్‌: శ్రీరెడ్డి

Submitted by arun on Sat, 06/02/2018 - 14:36
 Sri Reddy

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో శ్రీరెడ్డి సంచలనాలు రేపుతుంది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతొ అమాయకమైన ఆడపిల్లల జీవితాలను బలిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా తన సంచలన వ్యాఖ్యలు కొనసాగిస్తోంది. కాస్టింగ్‌ కౌచ్‌ పేరిట తెలుగు చిత్రసీమలో మహిళలను లైంగికంగా దోపిడి చేస్తున్నారంటూ గళమెత్తి నటి శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజని, తనకు ప్రజారాజ్యం పార్టీ అవకతవకలన్నీ తెలుసన్నట్లు తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టింది. ‘మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్‌.. అతను చెప్పాడు ప్రజారాజ్యం అప్పుడు అవకతవకలు బాబోయ్‌.. ఆ సంగతి తెలిస్తే ప్రతి ఒక్కరు వామ్మో అంటారు.. టైం వచ్చినపుడు రివీల్‌ చేస్తా..’ అని శ్రీరెడ్డి అందులో పెర్కొన్నారు. 

English Title
sri reddy post about mega family

MORE FROM AUTHOR

RELATED ARTICLES