"అర్జున్ సురవరంగా" ముద్ర వేసుకున్నది!

అర్జున్ సురవరంగా ముద్ర వేసుకున్నది!
x
Highlights

సినిమాల ఎంపికలో ఒక ప్రత్యేకత వుంటుంది అని ముద్ర పడిన హీరో నిఖిల్, ఇప్పుడు యాక్షన్, రొమాంటిక్ కలయికలో ముద్రగా సిద్దం అయ్యి..చివరికి "అర్జున్ సురవరంగా"...

సినిమాల ఎంపికలో ఒక ప్రత్యేకత వుంటుంది అని ముద్ర పడిన హీరో నిఖిల్, ఇప్పుడు యాక్షన్, రొమాంటిక్ కలయికలో ముద్రగా సిద్దం అయ్యి..చివరికి "అర్జున్ సురవరంగా" మనముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ సిద్దార్థ, లావణ్య త్రిపాటి, వెన్నెల కిశోర్త దితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సంతోష్ టి ఎన్ వహించారు మరియు నిర్మాతలు రాజ్ కుమార్ అకెళ్ల, వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్యామ్ సి ఎస్ అందించారు. నిఖిల్ గత సినిమాల లాగానే ఈ సినిమా కూడా విభిన్నంగా ఉంటుందనే ముద్రలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories