తమ్మినేని సీతారం ప్రొఫైల్ ..

తమ్మినేని సీతారం ప్రొఫైల్ ..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ శాసనసభకి రెండో స్పీకర్ గా తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .. 1983 లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించాక ఆ పార్టీలో చేరి అయన...

ఆంధ్రప్రదేశ్ శాసనసభకి రెండో స్పీకర్ గా తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .. 1983 లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించాక ఆ పార్టీలో చేరి అయన మొదటిసారిగా శాసనసభకి ఎన్నికయ్యారు అలా అయన మొత్తం ఆరు సార్లు శాసనసభకి ఎన్నికయ్యారు ..తెలుగుదేశం పార్టీని వీడి అయన 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు .. అ ఎన్నికల్లో అయన ఓటమిపాలు అయ్యారు . ఆ తర్వాత 2014 ఎన్నికలు ముందు అయన వైసీపీలో చేరారు .. అ ఎన్నికల్లో అయన బావమరిది రవికుమార్ చేతిలో ఓడిపోయారు .. మొత్తం అయన ఇప్పటివరకు మూడు మంత్రి పదవులను చేపట్టారు ..1994 లో న్యాయశాఖ మంత్రిగా . 1995 మున్సిపల్ , పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా ,1999 లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం అయన శ్రీకాకుళం జిల్లా అముదవలస నుండి ఎమెల్యేగా గెలిచి స్పీకర్ గా ఎన్నిక అయ్యారు .. .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories