హైదరాబాద్‌ నుంచి తిరుపతి బయలుదేరిన స్పైస్‌ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.