విశాఖ బీచ్‌ రోడ్‌లో రేవ్ పార్టీ...ప్రముఖ హోటల్లో రహస్యంగా...

విశాఖ బీచ్‌ రోడ్‌లో రేవ్ పార్టీ...ప్రముఖ హోటల్లో రహస్యంగా...
x
Highlights

ఇప్పటి వరకు ముంబాయి, హైదరాబాద్‌ వంటి నగరాలకే పరిమితమైన రేవ్ పార్టీలు విశాఖకు పాకుతున్నాయి. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో వీకెండ్ సమయాల్లో రేవ్ పార్టీలు...

ఇప్పటి వరకు ముంబాయి, హైదరాబాద్‌ వంటి నగరాలకే పరిమితమైన రేవ్ పార్టీలు విశాఖకు పాకుతున్నాయి. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో వీకెండ్ సమయాల్లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. గత వారం నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో యువతీయువకులు మద్యం మత్తులో జోగారు. విద్యార్ధులే లక్ష్యంగా ఈ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నా... పోలీసులు చూసి చూడనట్టు వ్యవహిరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యువతను నిర్వీర్యం చేసేలా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని పలువురు స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories