సెలక్షన్ కమిటీపై మాజీల గరంగరం...సెలక్షన్ కమిటీని నిలదీసిన హర్భజన్ , సౌరవ్ గంగూలీ

సెలక్షన్ కమిటీపై మాజీల గరంగరం...సెలక్షన్ కమిటీని నిలదీసిన హర్భజన్ , సౌరవ్ గంగూలీ
x
Highlights

భారత మాజీ ఆఫ్ స్పిన్నర్, ప్రస్తుత కామెంటీటర్ హర్భజన్ సింగ్ బీసీసీఐ సెలక్షన్ కమిటీపై మండిపడ్డాడు. వెస్టిండీస్ తో రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు రోహిత్...

భారత మాజీ ఆఫ్ స్పిన్నర్, ప్రస్తుత కామెంటీటర్ హర్భజన్ సింగ్ బీసీసీఐ సెలక్షన్ కమిటీపై మండిపడ్డాడు. వెస్టిండీస్ తో రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు రోహిత్ శర్మను ఎంపిక చేయకపోడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియాకప్ లో టీమిండియాను విజేతగా నిలపడం తో పాటు ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో సహా 317 పరుగులు సాధించడం ద్వారా సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మను ఎందుకు పక్కనపెట్టారో సెలక్టర్లు చెప్పాలని ట్విట్టర్ ద్వారా నిలదీశాడు. మరో మాజీ కెప్టెన్, కామెంటీటర్ సౌరవ్ గంగూలీ సైతం రోహిత్ శర్మను ఎంపిక చేయకపోడాన్ని తప్పుపట్టాడు. ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ లాంటి ఆటగాడిని పక్కన పెట్టడం వెనుక ఎంపిక సంఘం ఆలోచన ఏమిటో తనకు అర్థంకావడంలేదని చెప్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories