సుబ్బయ్య ఆత్మహత్యపై అనుమానాలు

Submitted by santosh on Fri, 05/04/2018 - 15:11
some doubt in subbayya suicide

దాచేపల్లి అత్యాచార ఘటన నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్యపై బాధితురాలి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుబ్బయ్యను ఎవరో చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. దుబాయ్ తరహాలో కఠిన శిక్షలు వేయాలంటున్నారు. 

English Title
some doubt in subbayya suicide

MORE FROM AUTHOR

RELATED ARTICLES