జూన్ 21న ఓటర్ ..

జూన్ 21న ఓటర్ ..
x
Highlights

మంచు విష్ణు కధానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఓటర్ .. రాజకీయ నేపధ్యంలో ఈ సినిమా తెరకేక్కనుంది .. అడ్డా ఫేమ్ జి.ఎస్. కార్తీక్ దర్శకుడు .. రమా రీల్స్...

మంచు విష్ణు కధానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఓటర్ .. రాజకీయ నేపధ్యంలో ఈ సినిమా తెరకేక్కనుంది .. అడ్డా ఫేమ్ జి.ఎస్. కార్తీక్ దర్శకుడు .. రమా రీల్స్ బ్యానర్‌పై జాన్ సుధీర్ పూదోట ఈ సినిమాని నిర్మిస్తున్నారు . అయితే రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది చిత్ర బృందం .. సమాజంలో ఓటర్ అనుకునే వాడు ఎం చేయగలడు అన్న నేపధ్యంలో ఈ సినిమా సాగనుంది .. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు .. ఈ సినిమా జూన్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories