ఎన్టీఆర్ సరసన సాయిపల్లవి ?

ఎన్టీఆర్ సరసన సాయిపల్లవి ?
x
Highlights

బాహుబలి సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ ( వర్కింగ్ టైటిల్ ) .. ఇందులో రామ్ చరణ్ ,ఎన్టీఆర్ లు హీరోలుగా...

బాహుబలి సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ ( వర్కింగ్ టైటిల్ ) .. ఇందులో రామ్ చరణ్ ,ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే .. ఈ సినిమాలో చాలా మంది నటినటులు నటిస్తున్నారు . బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇందులో పాలుపంచుకుంటున్నారు .. అయితే సినిమాలోని కధనాయకల ఎంపీక కోసం రాజమౌళి చాలా కసరత్తే చేస్తున్నారు .

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియబట్ఎంపీక అయింది . కానీ ఇంకా ఎన్టీఆర్ సరసన ఎవరన్నది తేలాల్సి ఉంది . మొదట్లో ఎన్టీఆర్‌ కోసం బ్రిటిష్‌ భామ డైసీని ఎంపిక చేసినా, ఆమె కొన్ని కారణాలతో ఆరంభంలోనే తప్పుకొంది. అయితే కధానాయక ఎంపీకలో భాగంగా సాయిపల్లవిని కూడా రాజమౌళి సంప్రదించాడని ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది . మరి అది ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గానేనా లేకా ఏదైనా కీలకపాత్ర కోసమా అన్నది తేలాల్సి ఉంది ..

Show Full Article
Print Article
Next Story
More Stories