హీరోయిన్ లేకుండానే అఖిల్ సినిమా నడుస్తుందట ..

హీరోయిన్ లేకుండానే అఖిల్ సినిమా నడుస్తుందట ..
x
Highlights

అక్కినేని అఖిల్ విజయం కోసం తెగ తాపత్రయ పడుతున్న హీరో .. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు . సినిమాకి అన్ని సెట్ అయ్యాయి...

అక్కినేని అఖిల్ విజయం కోసం తెగ తాపత్రయ పడుతున్న హీరో .. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు . సినిమాకి అన్ని సెట్ అయ్యాయి . ఒక్క హీరోయిన్ తప్ప .. మంచి క్రేజ్ ఉన్నా హీరోయిన్స్ ని తీసుకుందాం అంటే ఇప్పుడు అందరు బిజీ అయిపోయారు. దీనితో అఖిల్ కొత్త సినిమాకి హీరొయిన్ భాద ఉందట ..

హీరొయిన్ సంగతి ఒక వైపు చూస్తూనే సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్ళే పని పెట్టుకున్నారు దర్శకనిర్మాతలు . సినిమా ఈనెల 24న లాంఛనంగా ప్రారంభం అవుతుంది. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని నిర్ణయించారు. కేవలం అఖిల్ పై వచ్చే సన్నివేశాల్ని ఫస్ట్ షెడ్యూల్ లో పూర్తిచేయాలని నిర్ణయించారు.

ఈ సినిమాకి గోపీ సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు . మణికన్నన్ సినిమాటోగ్రాఫర్. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. సినిమాకి కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది . ప్రస్తుతం కీర్తి నాగార్జున మన్మధుడు 2 లో గెస్ట్ రోల్ ప్లే చేస్తుంది . చూడాలి అఖిల్ కొత్త సినిమాకి హీరోయిన్ ఎవరో ..

Show Full Article
Print Article
Next Story
More Stories