అతితక్కువ సమయంలో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసారు .. ఇంజనీర్లు

అతితక్కువ సమయంలో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసారు .. ఇంజనీర్లు
x
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక లైఫ్ లైన్ అంటున్నారు ప్రాజెక్టులో పనిచేస్తున్న టెక్నీషియన్స్. ఇది ఏషియాలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని, సుమారు వందేళ్ల...

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక లైఫ్ లైన్ అంటున్నారు ప్రాజెక్టులో పనిచేస్తున్న టెక్నీషియన్స్. ఇది ఏషియాలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని, సుమారు వందేళ్ల వరకూ నీటి ఇబ్బందిలేకుండా దీన్ని డిజైన్ చేశారని చెబుతున్నారు. పంప్స్‌ మొత్తం ఆస్ట్రియా, ఫిన్‌లాండ్ నుంచి రప్పించినట్టు చెబుతున్నారు. అతితక్కువ సమయంలో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ ప్రాజెక్టులో తామంతా ఇంజనీర్లుగా పనిచేయడం ఆనందంగా ఉందంటున్నారు. ఇక్కడ పనిచేయడం లైఫ్‌టైమ్ మెమరీగా గుర్తుండిపోతుందంటున్నారు...అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమైందంటున్నారు అక్కడి రైతులు. అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైందని, 20గంటలపాటు శ్రమించి ప్రాజెక్టు పూర్తి చేశారంటున్నారు. 7 జిల్లాలకు ఈ ప్రాజెక్టు వల్ల ఎంతో మేలు జరుగుతుందని, రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories