యువతి కొంప ముంచిన హైహీల్స్‌

Submitted by arun on Mon, 07/02/2018 - 11:07
high heels

హైహీల్స్‌ ఓ యువతి కొంప ముంచాయ్‌. వేగంగా రోడ్డు దాటుతుండగా హైహీల్స్‌ చెప్పుల కారణంగా స్లిపయి కింద పడిపోయింది. ఇంతలోనే కారు ఆమెను ఢీకొంది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది. మెక్సికోలో 22 ఏళ్ల మినెర్వా ఫోన్లో మాట్లాడుతూ వేగంగా రోడ్డు దాటుతోంది. హైహీల్స్ కారణంగా పట్టుతప్పి పడిపోయింది. దీంతో అటుగా వస్తున్న కారు ఆమెను ఢీకొంది. అయితే కారు స్పీడుగా వెళ్లకపోవడం, డ్రైవర్ ప్రమాదాన్ని గ్రహించి వెంటనే బ్రేక్ వేయడంతో మినెర్వాకు ప్రమాదం తప్పింది. మినర్వాకు ప్రమాదం తప్పినా ఆమె కాలికి తీవ్ర గాయమైంది. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యింది. 
The woman slips just as the car approaches.

She then lands on her back just in front of the car

The car then reverses away from the woman, who is reportedly in a stable condition in hospital.

English Title
Shocking moment a woman is run over after slipping in high heels

MORE FROM AUTHOR

RELATED ARTICLES