సుప్రీంకోర్టు సంచలన తీర్పు...పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వద్దు...

సుప్రీంకోర్టు సంచలన తీర్పు...పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వద్దు...
x
Highlights

దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్లను నిరాకరిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. దీనికి...

దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్లను నిరాకరిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి.. నాగరాజు కేసు తీర్పును పున: సమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఈ కేసును ఏడుగురు జడ్జీలున్న విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసేందుకు కూడా నిరాకరించింది. అంతేకాకుండా.. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీ ప్రాతినిధ్యానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories