జగన్‌ ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారు

జగన్‌ ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారు
x
Highlights

సీఎంగా జగన్‌ ప్రమాణ వేదిక ఖరారైంది. ఈనెల 30న సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకార...

సీఎంగా జగన్‌ ప్రమాణ వేదిక ఖరారైంది. ఈనెల 30న సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకార వేదికను ఖరారు చేశారు. ఈ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులు, కృష్ణా గుంటూరు జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ సమీక్ష జరిపారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అదికారులకు సూచించారు సీఎస్, డీజీపీ.

Show Full Article
Print Article
Next Story
More Stories