హరికృష్ణగారి మరణం సమంతపై సెటైర్లు

Submitted by admin on Wed, 08/29/2018 - 17:28

నటుకు,రాజకీయ వేత్త నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసింది.అనుకోని ఈ విషాధంపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.కాగా నటీ సమంత కూడా ఈ విషాధంపై స్పందిస్తూ RIP Harikrisha అంటూ ట్వీట్ చేసింది.దీని పై పలువురు నేటిజన్లు స్పందిస్తూ పెద్దవారికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.జరిగిన తప్పును గమనించిన సమంత వెంటనే RIP Harikrishan garu అంటూ మరో ట్వీట్ చేసి తన తప్పును సరిదిద్దుకుంది.కాని అప్పటికే ఎవరో దాన్ని స్క్రీన్ షాట్ తీయడంతో దాని పై ట్రోల్స్ ఇంకా కొనసాగుతున్నాయి

English Title
satires on samantha on harikrisha death

MORE FROM AUTHOR

RELATED ARTICLES