logo

అమోఘమైన ప్రతిభ అతని సొంతం

అమోఘమైన ప్రతిభ అతని సొంతం

బారత దేశ మొదటి ఉపరాష్ట్రపతి శ్రీ.సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు, వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి యొక్క అమోఘమైన ప్రతిభకి మూలమైన విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలో నే గడిచిపోయాయట. శ్రీ.కో.

లైవ్ టీవి

Share it
Top