ఇంటర్ వివాదంపై కేసీఆర్ కీలక నిర్ణయం...పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరికీ ...

ఇంటర్ వివాదంపై కేసీఆర్ కీలక నిర్ణయం...పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరికీ ...
x
Highlights

తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాల వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ...

తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాల వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. అదే విధంగా విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. వివాదాలకు తావులేకుండా పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories