ఉలవపాడు ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం

ఉలవపాడు ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం
x
Highlights

ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు స్టేట్ బ్యాంకు లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికుల...

ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు స్టేట్ బ్యాంకు లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలార్పేశారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్‌, కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే బ్యాంకులోని గోల్డ్, ఫైల్స్ పరిస్థితేంటన్నది తెలియరాలేదు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories