ఘోర రోడ్డు ప్రమాదం.. కుటుంబం మృతి
arun22 Jun 2018 4:42 AM GMT
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన వారిని మంథనిలోని కృష్ణవేణి స్కూల్ నిర్వాహకుడు అరుణ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో అరుణ్‌కుమార్‌తో పాటు భార్య, కుమారుడు, కుమార్తె మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఒకేసారి కుటుంబ సభ్యులంతా చనిపోవడంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.
లైవ్ టీవి
దేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMTయాత్ర డైలాగ్స్ జీవిత సత్యాలు..ముత్యాలుగా నిలిచాయి
14 Feb 2019 7:27 AM GMTచలాకి హీరొయిన్ రాధిక గారు!
12 Feb 2019 6:36 AM GMTవిజయవంతమైన ఎన్నో చిత్రాలు అందించిన విజయ బాపినీడు గారు!
12 Feb 2019 6:10 AM GMTసూత్రధారులు సిన్మాకి సూత్రధారులు
10 Feb 2019 10:05 AM GMT