తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Submitted by arun on Mon, 10/22/2018 - 17:04
Road Accident

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు దగ్గర టాటా మ్యాజిక్‌‌ను టిప్పర్‌ ఢీకొనడంతో టాటా మ్యాజిక్ లో ఉన్న 8 మంది మృతి ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు విశాఖ జిల్లా మాకవారిపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. కాకినాడలో బంధువుల గృహప్రవేశానికి హాజరై, తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని పిఠాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

English Title
road accident near kakinada

MORE FROM AUTHOR

RELATED ARTICLES