దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతికి స్ట్రిక్ట్ డైటే కారణమా..?

Submitted by arun on Wed, 05/23/2018 - 13:02
dattanna

దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతికి బరువు తగ్గడానికి చేస్తున్న స్ట్రిక్ట్ డైటే కారణమని తెలుస్తోంది. కఠినమైన డైట్ కారణంగా వేగంగా బరువు తగ్గుతారని దీంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండవచ్చనే చర్చ దత్తాత్రేయ బంధువుల్లో సాగుతోంది. అయితే వైష్ణవ్‌కు గుండెపోటు రావడానికి వైయిట్ లాసే కారణమా అనే అంశంపై డాక్టర్లు ఇంకా స్పందించలేదు.

English Title
Reasons For Bandaru Vaishnav Death

MORE FROM AUTHOR

RELATED ARTICLES