తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రతన్ టాటా

Submitted by arun on Fri, 08/31/2018 - 11:27
ratan

టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న వెయ్యి పడకల క్యాన్సర్ హాస్పిటల్ కు భూమి పూజ చేసేందుకు వచ్చిన రతన్ టాటా.. తిరుమల శ్రీవారి నిజపాదసేవలో పాల్గొన్నారు. ఆలయ మర్యాదల ప్రకారం అర్చకులు రతన్ టాటాను ఆశీర్వదించారు. టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు పట్టు వస్త్రాలతో సత్కరించారు. 

Image removed.

Image removed.

English Title
ratan tata visits tirumala

MORE FROM AUTHOR

RELATED ARTICLES