రెండో వికెట్ కోల్పోయిన పాక్

రెండో వికెట్ కోల్పోయిన పాక్
x
Highlights

ఆస్ట్రేలియా తో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ మ్యాచ్ లో పాకిస్థాన్ 308 పరుగుల భారీ స్కోరును ఛేదించే క్రమంలో రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా బ్యాటింగ్...

ఆస్ట్రేలియా తో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ మ్యాచ్ లో పాకిస్థాన్ 308 పరుగుల భారీ స్కోరును ఛేదించే క్రమంలో రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న బాబర్ ఆజామ్‌ 11 వ ఓవర్లో చివరి బంతికి కౌల్టర్‌నైల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడి‌.. బౌండరీలైన్‌ వద్ద రిచర్డ్‌సన్‌ చేతికి చిక్కాడు. దీంతో పాక్‌ 11ఓవర్లకి రెండు వికెట్ల నష్టానికి 56పరుగులతో ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories