సంక్రాంతికి పోటీ పడుతోన్న రజనీ ..

సంక్రాంతికి పోటీ పడుతోన్న రజనీ ..
x
Highlights

వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద సిమాలే దర్శనం ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతి బరిలో రామ్ చరణ్ వినేయ విధేయ రామ, సహా కొన్ని సినిమాలు రానున్నాయి....

వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద సిమాలే దర్శనం ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతి బరిలో రామ్ చరణ్ వినేయ విధేయ రామ, సహా కొన్ని సినిమాలు రానున్నాయి. తాజాగా సంక్రాంతి బరిలో నేనేందుకు ఉండేదేమో అనుకున్నాడేమో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంక్రాంతి బరిలో నిలవనున్నాడు. రజినీకాంత్ 165వ సినిమాకు 'పెట్ట' అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.కాగా ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ టైటిల్ కు సంబంధించి ఫస్ట్ లుక్ ను యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. రజనీకాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా సిమ్రాన్ కనిపించనుంది.ఎలాగైన ఈ సినిమాను సంక్రాంతిలో విడుదల చేయలని చిత్రబృందం అనుకుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories