మోడీని రావణాసురుడితో పోల్చుతూ....

మోడీని రావణాసురుడితో పోల్చుతూ....
x
Highlights

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ....అమేథి పర్యటనలో వివాదం రాజుకుంది. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా....కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు,...

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ....అమేథి పర్యటనలో వివాదం రాజుకుంది. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా....కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఓ ఫ్లెక్సీలో రాహుల్ గాంధీని కృష్ణుడితో పోల్చారు. మరో చోట ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని రావాణాసురుడితో పోల్చిన కాంగ్రెస్‌ నేతలు....రావణాసురుడ్ని రాహుల్ గాంధీ గన్‌తో కాల్చుతున్న పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయ్. ఈ పోస్టర్‌ కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య గొడవకు దారి తీసింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయ్. పోలీసులు రంగప్రవేశం చేసి...ఇరు వర్గాలను చెదరగొట్టాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories