ద్రావిడ్కి మాత్రమే దక్కింది

ద్రావిడ్కి మాత్రమే దక్కింది
x
Highlights

డిసెంబర్ 2011 లో, రాహుల్ ద్రావిడ్ కాన్బెర్రాలోని సర్ డోనాల్డ్ బ్రాడ్మాన్ ప్రసంగ ప్రదేశం వద్ద ఒక ప్రసంగం ఇవ్వటానికి వెళ్ళాడు, ఆ తర్వాత చక్కని ప్రసంగం...

డిసెంబర్ 2011 లో, రాహుల్ ద్రావిడ్ కాన్బెర్రాలోని సర్ డోనాల్డ్ బ్రాడ్మాన్ ప్రసంగ ప్రదేశం వద్ద ఒక ప్రసంగం ఇవ్వటానికి వెళ్ళాడు, ఆ తర్వాత చక్కని ప్రసంగం ఇచ్చాడు, అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అక్కడ ప్రసంగించిన అందరి వక్తల చరిత్రలో మొదటి ఆస్ట్రేలియన్ కాని క్రికెటర్ మన రాహుల్ ద్రావిడ్ కావడం ఒక పెద్ద విశేషం. ఆ ప్రత్యేకమైన గౌరవం ఆస్ట్రేలియన్ కాకున్నా కూడ ద్రావిడ్కి దక్కింది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories