భారత కుర్రాళ్లకు ద్రావిడ్ హ్యాట్సాఫ్

భారత కుర్రాళ్లకు ద్రావిడ్ హ్యాట్సాఫ్
x
Highlights

భారత కుర్రాళ్లు ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ విజేతలుగా నిలవడంతో చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పొంగిపోతున్నారు. తొలి మ్యాచ్ నుంచి ఫైనల్స్ వరకూ తమ కుర్రాళ్లు...

భారత కుర్రాళ్లు ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ విజేతలుగా నిలవడంతో చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పొంగిపోతున్నారు. తొలి మ్యాచ్ నుంచి ఫైనల్స్ వరకూ తమ కుర్రాళ్లు స్థాయికి తగ్గట్టుగా ఆడారని నాణ్యమైన శిక్షణ సిబ్బంది శ్రమ కూడా ఈ అసాధారణ విజయానికి కారణమని ద్రావిడ్ చెప్పారు. గత ప్రపంచకప్ లో ద్రావిడ్ కోచ్ గా రన్నరప్ స్థానం సాధించిన భారత్ ఈసారి మాత్రం ఏకంగా ప్రపంచ చాంపియన్ గా నిలవడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories