మళ్లీ ఓడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

మళ్లీ ఓడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
x
Highlights

ఐపీఎల్ 12వ సీజన్ బెంగళూరుకు అస్సలు కలిసిరావడం లేదు. తొలి పోరు చెన్నైతో మొదలుపెడితే..ఆదివారం ఢిల్లీ వరకు బెంగళూరుది గెలుపురుగని వైనమే. ఆసక్తికరంగా...

ఐపీఎల్ 12వ సీజన్ బెంగళూరుకు అస్సలు కలిసిరావడం లేదు. తొలి పోరు చెన్నైతో మొదలుపెడితే..ఆదివారం ఢిల్లీ వరకు బెంగళూరుది గెలుపురుగని వైనమే. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (33 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మొయిన్‌ అలీ (18 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ఆర్‌సీబీ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories