తినే పదార్థం అనుకుని డ్రగ్స్ తీసుకున్న 17 నెలల బిడ్డ.. చివరికి..

తినే పదార్థం అనుకుని డ్రగ్స్ తీసుకున్న 17 నెలల బిడ్డ.. చివరికి..
x
Highlights

చిన్న పిల్లలు అభం శుభం తెలియని అమాయకులు అందేకే వారిని దేవుళ్లతో సమానం అంటాం. అలాంటిది 17 నెలల పసిబిడ్డ తాను ఏం తింటున్నాదో కూడా తెలిదు అలాంటిది ఏకంగా...

చిన్న పిల్లలు అభం శుభం తెలియని అమాయకులు అందేకే వారిని దేవుళ్లతో సమానం అంటాం. అలాంటిది 17 నెలల పసిబిడ్డ తాను ఏం తింటున్నాదో కూడా తెలిదు అలాంటిది ఏకంగా డగ్ర్స్ తినేసింది. దింతో ఆ పసిబిడ్డ కోమాలోకి వెళ్లిపోయింది. స్పెయిన్ దేశంలో ఈ అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం 3గంటకు పసిబిడ్డకు ఉన్నట్టుంది మూర్ఛ వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన తలిదండ్రులు ఆ పసిపాపను హుటాహుటిన దగ్గర్లో ఆసుపత్రికి తరలించారు. వెంటన డాక్టర్లు బిడ్డను ఐసీయులో చేర్చి చికిత్స మొదలుపెట్టారు. కాగా ఆపసి పాపకు మూత్ర పరీక్ష చేయగా డాక్టర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. మూత్ర పరీక్షలో బిడ్డ డ్రగ్స్ తీసుకోవడం వల్లే మూర్ఛ వచ్చిందని, ప్రస్తుతం కోమాలో ఉన్నట్టు తెలిపారు. అనంతరం వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఆసుపత్రికి చేరుకొని తల్లిదండ్రులిద్దరినీ అరెస్టు చేశారు. పసిబిడ్డను జాగ్రత్తగా చూసుకోనందుకు, ఇంట్లో డ్రగ్స్ ఉన్నందుకుగాను వారిపై కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులే పసిబిడ్డకు డగ్రస్ ఇచ్చారా లేక తినే పదార్థం అనుకుని పసిపాపే తిన్నదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories