తిరుమల కొండపై కొండచిలువ హల్చల్

Submitted by nanireddy on Sun, 07/22/2018 - 16:20
python-hulchul-in-tirumala

తిరుమల కొండపై కొండ చిలువ హల్ చల్ చేసింది.  సుమారు 12 అడుగుల పొడవున్న కొండ చిలువను చూసి భక్తులు హడలిపోయారు. వరహా స్వామి గెస్ట్ హౌస్ సమీపంలోని సదన్ భవన్ వద్ద భక్తులు ఈ పామును గుర్తించారు. దీంతో వెంటనే తిరుమల ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. నిమిషాల్లో  అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్  చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు. ఈ పాము చాలా ప్రమాధకమైనదని అధికారులు తెలిపారు.అ
 

English Title
python-hulchul-in-tirumala

MORE FROM AUTHOR

RELATED ARTICLES