logo

రాజు అయిన కూడా కొడుకుతో ప్రయాణం చేయలేడు

రాజు అయిన కూడా కొడుకుతో ప్రయాణం చేయలేడు

మీకు తెలుసా, ప్రంపంచంలోని చాల మంది ప్రముఖులు, వారి వారసులతో, లేదా వ్యాపార భాగాస్వాములతో కలిసి ఒకే విమానంలో ప్రయాణించరట, అలాగె ఇంగ్లండు యొక్క ప్రిన్స్ చార్లెస్ & ప్రిన్స్ విలియమ్ ఎ సందర్భంలో అయినా వేరు వేరు విమానాల్లో ప్రయాణిస్తారట, ఎందుకంటే ఒక వేళా ఒక విమానం కూలిపోయిన వారసుడు వుంటాడు కాబట్టి, అని చెబుతారు. శ్రీ.కో.

లైవ్ టీవి

Share it
Top